ముగించు

ఉద్యాన శాఖ

ఉద్యాన రంగ ఉద్దేశము :

వ్యవసాయ అనుబంధ రంగమైన ఉద్యాన పంటలు అనగా కూరగాయలు, పండ్లు, పూలు మరియు అలంకరణ మొక్కలు సాగు ఈ శాఖ క్రిందకు వస్తాయి.

ఉద్యాన శాఖ విధులు మరియు ప్రాముఖ్యత

  • వర్షాదార భూములలో కూడా ఉద్యాన పంటల సాగు ద్వారా రైతు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
  • గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యాన పంటల సాగు వలన దేశంలో ఆర్థిక వృద్ది రేటు పెరగడానికి, సోధక శక్తి గా ఉద్యాన రంగము అవతరించినది.
  • భీడు భూములలో ఉద్యాన పంటల సాగు అధిక విస్తీర్ణంలో పెరగడం, అంతర పంటల సాగు ద్వారా ఉత్పత్తి పెరిగి జిల్లా ఉద్యాన పంటలకు నిలయంగా ఉంది.