భూసేకరణ
పత్రం వారీగా వడపోత
| శీర్షిక | తేది | చూడండి / డౌన్‌లోడ్ చేయండి |
|---|---|---|
| పుతలపట్టు మండలం, పి. కొత్తకోట గ్రామంలోని యం.యెస్.యం.ఈ పార్కుకు 3.92 సెంట్ల విస్తీర్ణంలో రహదారి నిర్మాణానికి సంబంధించిన ‘ఫారం ఏ(2)’ ప్రతిపాదనలు – గెజిట్ నం. 195/2026 | 20/07/2026 | చూడు (2 MB) |
| పుతలపట్టు మండలం, పి. కొత్తకోట గ్రామంలోని యం.యెస్.యం.ఈ పార్కుకు అనుసంధాన రహదారి (అప్రోచ్ రోడ్) ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ ప్రతిపాదనలు – గెజిట్ నం. 194/2026 | 20/07/2026 | చూడు (4 MB) |
| పుతలపట్టు మండలం మరియు గ్రామంలో ఎ.పి.ఐ.ఐ.సి, చిత్తూరు వారిచే పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం భూసేకరణ ప్రకటన – సర్వే నం. 750/2, 1334/1బి మొదలైన వాటి పరిధిలోని 3.54 ఎకరాల డి.కె.టి భూములు మరియు ప్రభుత్వ భూములు; గెజిట్ నం. 191/2026 | 13/07/2026 | చూడు (2 MB) |
| నగరి డివిజన్ – పాలసముద్రం మండలం – ఎస్. రంగరాజు ఖండ్రిగ గ్రామం – తిండివనం-నాగరి కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లో చైనేజ్ 153965 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ – ఫారం-సి లో నోటిఫికేషన్ – గెజిట్ నం. 187/2026 | 24/06/2026 | చూడు (6 MB) |
| చిత్తూరు డివిజన్, జి.డి.నెల్లూరు మండలం మరియు గ్రామం పరిధిలో యం.ఎస్.యం.ఇ పార్క్ ఏర్పాటు కోసం 73.18 ఎకరాల భూమిని ప్రతిపాదిస్తూ ఫారం-సి లో ప్రకటన – గెజిట్ నం. 186/2026 | 18/06/2026 | చూడు (3 MB) |
| నగరి మండలం – ఎస్.ఆర్.యన్ అగ్రహారం గ్రామంలోని బుగ్గ అగ్రహారం సమీపంలోని బుగ్గ ఆనికట్‌ను మెరుగుపరచడం మరియు పునర్నిర్మించడం కోసం ఫారం- ఎ(2) ప్రతిపాదనలు – గెజిట్ నం. 181/2026 | 05/06/2026 | చూడు (4 MB) |
| నగరి మండలం లోని బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలోని బుగ్గ ఆనికట్‌ను మెరుగుపరచడం మరియు పునర్నిర్మించడం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ ప్రతిపాదనలు గెజిట్ నెం. 182/2026 | 05/06/2026 | చూడు (7 MB) |
| నగరి డివిజన్, పాలసముద్రం మండలం, అముదల రెవెన్యూ గ్రామం పరిధిలో కొత్త 132/33 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి 4.73 ఎకరాల డికెటి భూమిని కేటాయించాలని కోరుతూ ఫారం-Cలో జారీ చేసిన నోటిఫికేషన్ – గెజిట్ నం. 183/2026 | 15/06/2026 | చూడు (5 MB) |
| జి.డి. నెల్లూరు మండలం, జి.డి. నెల్లూరు గ్రామంలో యం.ఎస్.యం.ఈ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ ప్రతిపాదనలు – గెజిట్ నం. 177/2026 | 03/06/2026 | చూడు (3 MB) |
| జి.డి. నెల్లూరు మండలం, జి.డి. నెల్లూరు గ్రామం – విస్తీర్ణం 90.76 ఎకరాలు – యం.ఎస్.యం.ఈ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ ప్రతిపాదన – ఫారం-ఎ(2) నోటిఫికేషన్ – గెజిట్ నం. 178/2026 | 03/06/2026 | చూడు (631 KB) |