• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • ప్రాప్యత లింకులు
  • తెలుగు
ముగించు

కైగల్ జలపాతం

వర్గం సహజ/రమణీయమైన సౌందర్యం

కైగల్ జలపాతాలు బైరెడ్డిపల్లె నుండి 6 కిలోమీటర్ల దూరంలో మరియు చిత్తూరు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తమిళనాడు, కర్నాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ నుండి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.