ఏపిటిడ్కో
శాఖ / సంస్థ గురించి పరిచయం
సంవత్సరానికి 3 లక్షలు కన్నా తక్కువ ఉన్న పట్టణ పేదలకు పిఎంఏవై (ఏహెచ్‌పి ) కింద సరసమైన గృహాల నిర్మాణo యొక ప్రొఫైల్.
1. దారిధ్యరేఖకు దిగువున విభాగం :-
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (యూహెచ్)విభాగం
ఆర్గనైజేషన్ నిర్మాణo
స్కీమ్/ ఆక్టివిటీఎస్/ యాక్షన్ ప్లాన్
క్రమ సంఖ్య | యూ ఎల్ బి పేరు | ఇళ్లలు నిర్మాణ సంఖ్య | కార్యాచరణ ప్రణాళిక | |||
300 | 365 | 430 | మొత్తము | |||
1. | చిత్తూరు | 2256 | 240 | 336 | 2832 | పెండింగ్ పనులు పూర్తి చేసి అక్టోబర్ నాటికి అందజేయడం జరుగుతుంది |
2. | పుంగనూరు | 1536 | 0 | 0 | 1536 | పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగినది |
ఇల్లులేని మరియు వార్షిక ఆదాయo 3 లక్షలకన్న తక్కువ ఉన్న పట్టణ పేదలకు శాశ్వత సరసమైన గృహాలను అందించడానికి భారత్ ప్రభుత్వం ప్రధాన మoత్రీ ఆవాస్ యోజన అనే సమగ్ర మిషన్ ను ప్రారంభించారు.
గృహాల నిర్మాణo 3 వర్గాలు కింద ఉంది అనగ 300 ఎస్ఎఫ్ టి, 365 ఎస్ఎఫ్ టి , 430 ఎస్ఎఫ్ టి ఏపిటిడ్కో అనేది నిర్మాణ సంస్థ మరియు లభ్ధిధారుల ఎంపిక గృహాల కేటాయింపు లభ్ధిధారుల సహకారం మరియు బ్యాంక్ అనుసంధానం సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై ఆధారపడి ఉంటుంది 3 లక్షల సుబ్సిడీని భారత్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరియు మిగిలిన మొత్తాన్ని లభ్ధిధారులు బ్యాంక్ అనుసంధానం ద్వారా చెల్లిస్తారు .
సంప్రదించవలసిన అధికారుల వివరములు
క్రమ సంఖ్య | పేరు | హోదా | మొబైల్ నెంబర్ |
1. | శ్రీ . ఏ మహేష్ గారు | సూపర్ఇంటెండింగ్ ఇంజినీర్, నెల్లూరు | 9849902306 |
2. | శ్రీమతి. కె. దేవిక గారు | ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చిత్తూరు | 9701644866 |
3. | శ్రీ. పి. వెంకటముని గారు | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చిత్తూరు | 8977929946 |
4. | శ్రీ . డి. బలరామయ్య గారు | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పుంగనూరు | 9390407856 |
ఇ మెయిల్ – eeaptidcoctr[at]gmail[dot]com
డి) పోస్టల్ చిరునామా :
ప్రాజెక్ట్ ఆఫీసర్,
ఏపిటిడ్కో, డివిజన్ కార్యాలయము
డోర్ నెం :21-805,
CCS కాలని , 75 దొడ్డిపల్లి
చిత్తూరు -517127.
విభాగానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు
దారిధ్య రేఖకు దిగువున ఉన్న మరియు 3 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారికి సరసమైన ధరలతో పిఎంఏవై యూ పథకం క్రింద గృహ వసతి కల్పించుట .
వెబ్సైట్ చిరునామా : https:// www.aptidco.ap.gov.in