ముగించు

ఆధార్ సేవలు (యుఐడిఎఐ)

భారతీయ ఏకీకృత నిర్ధారణ సంస్థ అనేది ఒక స్వయం నిర్ణాయిక సంస్థ . ఆధార్ చట్టం 2016 జులై 12న ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖచే జారీ చేయబడినది.

ఈ క్రింది సేవలను మీ-సేవా ద్వారా పొందవచ్చును.

  1. ఆధార్ రోజు వారి ప్రవేశ నమోదు.
  2. ఆధార్ ఎలక్ట్రానిక్ కస్టమర్ గుర్తింపు.
  3. ఆధార్ తెలుసుకొని పొందుట.
  4. ఆధార్ సేవలు తెలుసు కొనుట.</li

పర్యటన: https://uidai.gov.in/

దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించవలెను
ప్రాంతము : మీసేవ | నగరం : చిత్తూరు | పిన్ కోడ్ : 517002